Home > English Movie News & Gossips
అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆమని!

ఆమని తమ్ముడు నెల్లూరుకు చెందిన లీలావతిని విహహం చేసుకున్నాడు. 25 లక్షల కట్నం కూడా తీసుకున్నాడట. తనకిచ్చిన కట్నంచాలదంటూ అదనంగా మరింత కట్నం కావాలంటూ వేదిస్తున్న ఇతగాడు పరాయిమహిళతో అక్రమసంబంధానికి దిగి తనని చిత్రహింసలకు గురిచేస్తున్నాడట. తన భర్త పెడుతున్న చిత్రహింసలను భరించలేని లీలావతి భర్తపై కేసు పెట్టింది. ఇక తన భర్త పెడుతున్న హింసల వెనుక ఆమని హస్తం కూడా వుందని... తన తమ్ముడికి రెండో పెళ్ళి చేయడానికే ఇదంతా చేస్తుందని ఆమని మీద కూడా ఫిర్యాదు చేసింది. దీనిమీద స్పందించిన పోలీసులు తదనుగుణంగా రియాక్టయ్యారు. అరెస్టయ్యే ప్రమాదం రాకుండా ఆమని పరారీలోకి అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఆమని తమ్ముడితో పాటు మరో ఇద్దరు మహిళలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Add This News to your blog or website
Tags : aamani leelavathi police Telugu Film News Telugu Movie News TollyWood News TollyWood Gossips Entertainment Upcoming Movie
User CommentsTelugu News
Gossips
Bollywood News




