Bookmark and Share
Home > English Movie News & Gossips

కన్నడలో కాజల్‌ 'తథాస్తు'

కన్నడలో కాజల్‌ 'తథాస్తు'|nadamuri kalyanram, chndamama,ntr,lksmeklyanam,prabhas,Telugu Film News,Telugu Movie News,TollyWood News,TollyWood Gossips, Entertainment,|telugu movie gossips,telugu cinema gossips,tollywood gossip,latest tollywood gossips.

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన ‘లక్ష్మీకళ్యాణం’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన కాజల్‌కి కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ మంచి పేరు తీసుకువచ్చింది. ఇక ‘మగధీర’చిత్రంతో స్టార్‌ హీరోయిన్‌ల లిస్ట్‌లో నైట్‌కి నైటే చేరిపోయింది. ప్రస్తుతం యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రభాస్‌లు హీరోలుగా నటిస్తున్న చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బ్యూటి అతి త్వరలో ఓ కన్నడ సినిమాలో నటించనుంది. ఈ సినిమానికి ‘తథాస్తు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సినిమాకి రఘు హసన్‌ దర్శకత్వం వహించనున్నారు. అన్నట్లు కన్నడంలో కాజల్‌కిదే తొలి సినిమా.

Add This News to your blog or website

Tags : nadamuri kalyanram chndamama ntr lksmeklyanam prabhas Telugu Film News Telugu Movie News TollyWood News TollyWood Gossips Entertainment
Copyright : IANS
Global note :: 0/4
Total votes :: No Rating
Super Good Bad Worst
Total Hits : 196
Bookmark and Share
User Comments
Join Telugu9x
Connect to Telugu People  Have an Account Already!  
Join Free
Quick Login:     | Register Here
   


Telugu News
Gossips
More
Bollywood News