Home > English Movie News & Gossips
సూర్య కథతో నటిస్తున్న పవన్‌కళ్యాణ్

పవర్‌స్టార్ వపన్‌కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘కొమరంపులి’. ఈ చిత్రం ఆగస్టు చివరి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎస్.జె. సూర్య పవన్‌కళ్యాణ్ నటించబోయే తదుపరి చిత్రానికి ఓ మంచి పవర్‌ఫుల్ కథను అందిస్తున్నాడు. గతంలో పవన్‌కళ్యాణ్‌తో ‘ఖుషి’ వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సూర్య దర్శకత్వంలో వస్తున్న ‘కొమరంపులి’ కూడా హిట్ సాధిస్తుందని మంచి ఊపు మీదవున్న పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఈ వార్త మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ కొత్త చిత్రానికి దర్శనిర్మాతల వివరాలతో పాటు ఇతర టెక్నీషియన్స్ వివరాలు అతి త్వరలో తెలియనున్నాయి.
Add This News to your blog or website
Tags : komaram puli pawan kalyan sj surya Telugu Film News Telugu Movie News TollyWood News TollyWood Gossips Entertainment Upcoming Movie
User CommentsTelugu News
Gossips




