Bookmark and Share
Home > English Movie News & Gossips

కొండపై నుంచి కిందపడ్డ ఎన్టీఆర్‌!

కొండపై నుంచి కిందపడ్డ ఎన్టీఆర్‌!|ntr,adhurs, shakthi,illeyana,shooting,Telugu Film News,Telugu Movie News,TollyWood News,TollyWood Gossips, Entertainment,Upcoming Movie|telugu movie gossips,telugu cinema gossips,tollywood gossip,latest tollywood gossips.

‘అదుర్స్‌’ షూటింగ్‌ సమయంలో ఫుల్‌ జోష్‌గా ఎలక్షన్స్‌ ప్రచారం చేసి తిరిగి వస్తున్న యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ పెద్ద యాక్సిడెంట్‌కు గురైన విషయం మీకు విదితమే. కాగా ఇప్పుడు మరో ముప్పు తప్పింది ఎన్టీఆర్‌కి. అదేమిటంటే... ప్రస్తుతం ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘శక్తి’ షూటింగ్‌ కులుమనాలీలో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్‌ కొండపై నుంచి అనుకోకుండా స్లిప్‌ అయ్యి కింద పడి గాయాపాలయ్యాడట. ఎన్టీఆర్‌ను వెంటనే దగ్గరలో వున్న ఆస్పత్రికి తరలించారట. ఎన్టీఆర్‌ను పరీక్షించిన డాక్టర్‌ పెద్ద ప్రమాదం ఏమీ లేదని చెప్పడంతో యూనిట్‌ మొత్తం ఊపిరి పీల్చుకున్నారట.

Add This News to your blog or website

Tags : ntr adhurs shakthi illeyana shooting Telugu Film News Telugu Movie News TollyWood News TollyWood Gossips Entertainment Upcoming Movie
Copyright : IANS
Global note :: 0.02/4
Total votes :: 2
Super Good Bad Worst
Total Hits : 270
Bookmark and Share
User Comments
Join Telugu9x
Connect to Telugu People  Have an Account Already!  
Join Free
Quick Login:     | Register Here
   


Telugu News
Gossips
More