Home > English Movie News & Gossips
శంకర్ దర్శకత్వంలో ఇలియానా!

బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన ‘త్రీ ఇడియట్స్’ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రీమేక్ కాబోతున్న ఈ చిత్రంలో తెలుగులో మహేష్, తమిళంలో విజయ్ హీరోలుగా ఖరారు చేశారు. మిగిలిన పాత్రలను ఎంపిక చేయాల్సివుంది. ఇక ఈ చిత్రంలోని హీరోయిన్ విషయానికి వస్తే.... హిందీలో కరీనా కపూర్ చేసిన క్యారెక్టర్‌కి తెలుగు, తమిళ భాషల్లో ఇలియానా చేయనున్నట్లు సమాచారం. అలాగే హిందీలో బొమన్ ఇరాని చేసిన క్యారెక్టర్‌ని సత్యరాజ్ చేయనున్నట్లు సమాచారం.
Add This News to your blog or website
Tags : illeyana 3 ediats mahesh babu karena kapur shnkar Telugu Film News Telugu Movie News TollyWood News TollyWood Gossips Entertainment
User CommentsTelugu News
Gossips
Bollywood News




