Home > English Movie News & Gossips
అంతా కూతురు కోసమే - మోహన్ బాబు

మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న ‘లక్ష్మీ టాక్ షో’ ప్రోగ్రాం ద్వారా టి.వి. రంగంలో బాగా రాణించడంతో.... మోహన్‌బాబు ఓ న్యూస్‌ఛానల్ పెట్టి ఆ ఛానల్‌కి సంబంధించిన బాధ్యతలు లక్ష్మీప్రసన్నకు అప్పగించాలనే ఆలోచనలో వున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే న్యూస్ ఛానల్స్ ఎక్కువై పోవడం వల్ల కొత్తగా వచ్చే న్యూస్ ఛానల్స్‌కి అనుమతి ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకని నష్టాల్లో ఉన్న ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌ని మోహన్‌బాబు టేకోవర్ చేయవచ్చునని ఫిల్మ్‌నగర్ టాక్.
Add This News to your blog or website
Tags : mohan babu lksme prasana lakshmi talk show Telugu Film News Telugu Movie News TollyWood News TollyWood Gossips Entertainment Upcoming Movie
User CommentsTelugu News
Gossips
Bollywood News




