Home > English Movie News & Gossips
ఆగస్టు 9న థమ్సస్-ఖలేజా క్విజ్

ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా కొన్ని లక్షల థమ్సస్ బాటిల్స్‌ని మహేష్ ‘ఖలేజా’ స్టిల్స్+లోగోతో మార్కెట్‌లో రిలీజ్ చెయ్యడానికి భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా థమ్సస్`ఖలేజా క్విజ్ కోసం తీసిన యాడ్ ఫిల్మ్‌లో ‘మన ఖలేజా చూపిద్దాం... కుమ్మేద్దాం రండి’ అనే డైలాగ్‌తో మహేష్ ఈ యాడ్‌లో కనిపిస్తారు. థమ్సస్`ఖలేజా లోగోకి వండర్‌ఫుల్ రెస్పాన్స్ వచ్చిందని నిర్మాత శింగనమల రమేష్‌బాబు చెప్పారు. మరో నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ఖలేజా’ సెప్టెంబర్ ఫస్ట్‌వీక్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది’’ అన్నారు.
Add This News to your blog or website
Tags : prince mahesh kalaja Telugu Film News Telugu Movie News TollyWood News TollyWood Gossips Entertainment
User CommentsTelugu News
Gossips
Bollywood News




