Home > English Movie News & Gossips
కూల్‌గా డబ్బింగ్ చెబుతున్న పవన్

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా, నిఖిషా పటేల్ హీరోయిన్‌గా ఎస్.జె. సూర్య దర్శకత్వంలో శింగనమల రమేష్ నిర్మింస్తున్న చిత్రం ‘కొమరం పులి’. ఈ చిత్ర ముహూర్తం ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి ఏదో ఒక ఆటంకం వస్తూనే వుంది. ఇక ఆగస్ట్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. కానీ ఆగస్ట్ 11న కూడా ఈ చిత్రం విడుదలకు నోచుకోవటం లేదని సమాచారం. దీనికి కారణం రెహమాన్ రీ`రికార్డింగ్ కంప్లీట్ చేయలేదట. పవన్‌కళ్యాణ్ కూడా డబ్బింగ్ చెప్పలేదట. ఒకవేళ ఆగస్టు 11న కుదరకపోతే అదే నెల 29న తన అన్నయ్య చిరంజీవి బర్త్‌డే కావడంతో ఆరోజున ‘కొమరం పులి’ విడుదల చేస్తే బాగుందని పవన్‌కళ్యాణ్ కూల్‌గా డబ్బింగ్ చెబుతున్నాడట.
Add This News to your blog or website
Tags : komaram puli pawan kalyan sj surya ar rahman august Telugu Film News Telugu Movie News TollyWood News TollyWood Gossips Entertainment
User CommentsTelugu News
Gossips
Bollywood News




