Bookmark and Share
Home > English Movie News & Gossips

బ్యూటీ పోజులు చూసిన కుర్రకారు ఫుల్‌ ఎంజాయ్‌

బ్యూటీ పోజులు చూసిన కుర్రకారు ఫుల్‌ ఎంజాయ్‌|amisha patel, amerikan, kahona pyar hai, power star pawan kalyan,prince mahesh, Telugu Film News,Telugu Movie News,TollyWood News,TollyWood Gossips|telugu movie gossips,telugu cinema gossips,tollywood gossip,latest tollywood gossips.

హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించిన ‘కహోనా ప్యార్‌హై’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా బాలీవుడ్‌కి పరిచయమైంది అమీషా పటేల్‌. ఈ బ్యూటి తెలుగులో పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు వంటి స్టార్‌ హీరోలు నటించిన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. అయితే.. ఈటీవల ‘మెన్స్‌’ మ్యాగ్జైన్‌ కవర్‌పేజీకి టాప్‌ లేస్‌ పోజులు ఇచ్చి మరీ ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు మాత్రం మ్యాగ్జైన్‌ మీద ఎమోగాని... నెట్‌ సెంటర్లలో మాత్రం బాగా దర్శమిస్తున్నాయి. ఇక ఈ బ్యూటీ పోజులు చూసిన కుర్రకారు ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు.

Add This News to your blog or website

Tags : amisha patel amerikan kahona pyar hai power star pawan kalyan prince mahesh Telugu Film News Telugu Movie News TollyWood News TollyWood Gossips
Copyright : IANS
Global note :: 0.01/4
Total votes :: 2
Super Good Bad Worst
Total Hits : 475
Bookmark and Share
User Comments
Join Telugu9x
Connect to Telugu People  Have an Account Already!  
Join Free
Quick Login:     | Register Here
   


Telugu News
Gossips
More
Bollywood News